ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ : ఎమ్మెల్యే అంబటి
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ | ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.

అమరావతి : ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని చంద్రబాబు సంబరాలు చేసుకున్నారు.
మున్సి పల్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా ఎన్నికలు జరుగుతాయనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించలేదని ఆరోపించారు.
పరిషత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పారిపోయారని అన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

