ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని | ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు.
ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీలం సాహ్నీ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవికాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.
ఆ మరుసటి రోజే నూతన ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎంపికైన నీలం సాహ్నికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

