హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం బుధవారంతో ముగిసింది
సీఎం జగన్‌ను కలిసిన నీలం సాహ్ని| గుంటూర్ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నీలం సాహ్ని రాజీనామా | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించింది.