నీలం సాహ్ని రాజీనామా.. ఆమోదం తెలిపిన ప్రభుత్వం
నీలం సాహ్ని రాజీనామా | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించింది.

అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించింది.
రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని ఎంపికైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ పదవికి ముగ్గురు ఐఏఎస్ పేర్లను ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా అన్నింటిని పరిశీలించిన ఆయన నీలం సాహ్నిని ఎంపిక చేశారు.
ఇప్పటివరకు వరకు ఏపీ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31తో ముగుస్తుంది. ఆ వెంటనే నీలం సాహ్ని నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం..
ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

