రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యేకు గాయాలు
అరకు ఎమ్మెల్యేకు గాయాలు | రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.

అమరావతి : రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
అనంతగిరి మండలం కరకవలసలో పరిషత్ ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

