Home
News
Ycp Government Will Set Up The Three Capitals In Andrapradesh Minister Botsa Satyanarayana
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం : మంత్రి బొత్స
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు.
ఈ విషయంలో కోర్టును ఒప్పించి వాస్తవాలు చెబుతామని, సమస్యలు అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
32 పురపాలికలు, 3 నగరపాలికలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
విలీన గ్రామాలను కలిసి రాజమహేంద్రవరం ( రాజమండ్రి) నగరపాలికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమండ్రిని ఆదర్శ నగరంగా తీర్చుదిద్దుతామని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

