ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుధ నారాయణమూర్తి మంగళవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూ, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు.
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేశారు.