బ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీకి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ నేరుగా అర్హత సాధించింది. గోవా వేదికగా ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో శ్రీజ బరిలోకి దిగనుంది.
టేబుల్ టెన్నిస్ (టీటీ) జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ రజత పతకం సొంతం చేసుకోగా.. స్నేహిత్ కాంస్యంతో మెరిశాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆర్బీఐ తరఫున బరి�
విశాఖపట్నం వేదికగా జరిగిన 50వ ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్టార్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి పతకంతో మెరిసింది.
హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్‌లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం శుక్రవారం భారత టేబుల్ టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఇందులో తెలంగాణ యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్.. భా�
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత ప్యాడర్ల హవా కొనసాగుతున్నది. తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత యువ ద్వయం ఆకుల శ్రీజ, దివ్య చితాలె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ముందంజ వేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో శ్రీజ 4-1(11-6, 11-9, 9-11, 11-4, 11-5) తేడాతో నికోల్ అరిలియా(ఇటలీ)పై అలవోక విజ�
జమ్ము వేదికగా ఇటీవల జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన యువ ప్లేయర్ ఆకుల శ్రీజకు సముచిత రీతిలో సన్మానం జరిగింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వ�
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అదరగొట్టింది. వేర్వేరు విభాగాల్లో మూడు స్వర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు ఖాతాలో వేసుకొని అదుర్స్ అనిపించింది.
ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు ఎంపికైన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
గుజరాత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 36వ జాతీయగేమ్స్లో రాష్ట్ర యువ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన అద్భుత ఆటతీరుతో రాష్ట్రం తరఫున అదరగొడుతున్నది.