పతక విజేతలకు ఘన స్వాగతం
- టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందనలు
శంషాబాద్ రూరల్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలతో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజకు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సాదర స్వాగతం పలికారు. క్రీడాభిమానుల సందోహం మధ్య శ్రీజను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడుతున్నాం. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన ప్లేయర్లకు సముచిత రీతిలో నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీటీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీజను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు, సాత్విక్‌సాయిరాజ్, గాయత్రి గోపీచంద్, లక్ష్యసేన్‌కు ఫ్యాన్స్ స్వాగతం పలికారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

