Home
Sports
In The 36th National Games The States Young Tt Player Akulas Sreeja Medal Winning Streak Continues
శ్రీజ పతక జోరు
గుజరాత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 36వ జాతీయగేమ్స్లో రాష్ట్ర యువ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన అద్భుత ఆటతీరుతో రాష్ట్రం తరఫున అదరగొడుతున్నది.
- సింగిల్స్‌లో రజతం
- మిక్స్డ్ డబుల్స్‌లో స్నేహిత్ జోడీగా వెండి
హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 36వ జాతీయగేమ్స్లో రాష్ట్ర యువ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన అద్భుత ఆటతీరుతో రాష్ట్రం తరఫున అదరగొడుతున్నది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8-11, 7-11, 8-11, 14-12, 9-11 తేడాతో సుతీర్థ ముఖర్జీ(పశ్చిమబెంగాల్) చేతిలో ఓడి రజతం ఖాతాలో వేసుకుంది. అదే జోరు ప్రదర్శిస్తూ మిక్స్డ్ డబుల్స్‌లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌తో కలిసి తుదిపోరులో బరిలోకి దిగిన శ్రీజకు నిరాశ ఎదురైంది. శ్రీజ, స్నేహిత్ ద్వయం 8-11, 5-11, 6-11తో గుజరాత్ జోడీ మానుశ్షా, కిత్వికా సిన్హారాయ్ చేతిలో ఓడి వెండి పతకంతో సంతృప్తిపడింది. మరోవైపు మహిళల టీమ్ ఈవెంట్లోనూ తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కడంలో శ్రీజ కీలక భూమిక పోషించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

