ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో.. తెలంగాణ బీచ్ వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ నేషనల్ గేమ్స్ పురుషుల బీచ్ వాలీబాల్ ఫైనల్లో తెలంగాణ 2-1 (22-24, 23-21, 15-11)తో ఆంధ్రప్రదేశ�
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈత కొలనులో తనకు తిరుగులేదని చాటిచెబుతూ వ్రితి అదరగొడుతున్నది.
గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీ ఏదైనా..పతకం పక్కా అన్న రీతిలో మన రాష్ట్ర ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు.
National Games | కొన్నిరోజుల క్రితం అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణపతకం సాధించిన రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మరోసారి సత్తా చాటింది. 36వ జాతీయ క్రీడల్లో కూడా బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో పటాకుల వెలుగు, జిలుగుల మధ్య 36వ నేషనల్ గేమ్స్ గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి.
గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ నెట్‌బాల్ జట్టు దుమ్మురేపింది. బుధవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ క్వార్టర్స్‌లో తెలంగాణ 101-46 తేడాతో బిహార్‌పై ఘన విజయం సాధించింది.
గుజరాత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 36వ జాతీయగేమ్స్లో రాష్ట్ర యువ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన అద్భుత ఆటతీరుతో రాష్ట్రం తరఫున అదరగొడుతున్నది.
Table Tennis | జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన జోడీలో ఒకరైన ఆకుల శ్రీజ ఈ బృందంలో ఉన్నారు.