Home
air quality
air quality
-
"Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు"
1 month agoDelhi-NCR : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో గ్రాప్ 1 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) ఆంక్షల్ని ప్రభ"Delhi AQI | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. స్టబుల్ బర్నింగే ప్రధాన కారణం..!"
2 months agoDelhi AQI | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయు నాణ్యత (Air Quality) క్షీణించింది. ఈ ఉదయం AQI ఉన్నత స్థాయి నుంచి సాధారణ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 129 గా ఉంది. గత ఐదేళ్ల నుంచి అంటే 2022 నుంచి 2026 వరకు ఢిల్లీ�"పార్కింగ్ ఫీజు రెట్టింపు.. నిర్మాణాలపై నిషేధం"
2 months agoశీతాకాలంలో వాయు కాలుష్య సమస్యను ముందుగానే ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కార్ సోమవారం పలు చర్యలను ప్రకటించింది. డిసెంబర్ నుంచి నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. ప్రైవేట�"Delhi Air Quality: కమ్ముకున్న పొగమంచు.. ఢిల్లీలో తగ్గిన వాయు నాణ్యత.. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ"
11 months agoDelhi Air Quality : ఢిల్లీలో ఇవాళ కూడా పొగమంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున నగర వీధులన్నీ పొగమంచుతో నిండిపోయాయి. దీంతో అక్కడ విజిబులిటీ తగ్గిపోయింది. ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్"ఢిల్లీలో గాలి కాలుష్యం.. రెడ్‌జోన్‌లోకి నగరం"
1 year agoదేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్‌జోన్‌లో వెళ్లిపోయింది."Delhi Ari Pollution | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత"
1 year agoదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల (Diwali Celebrations) అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది."Delhi pollution | దీపావళి వేళ ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం"
1 year agoDelhi pollution | దీపావళి (Diwali) వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేక ప్రాంతాల్లో 280కి పైగా అధ్వాన్నంగా ఉంది. ఇది అధ్వాన్నస్థాయి కాలుష్య కేటగిరీ పరిధిలోకి వస్తుంది."విషపూరిత గాలి పీలుస్తున్న భారతీయులు.. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు 8 రెట్లు ఎక్కువ"
1 year agoప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన సురక్షిత గాలి నాణ్యత స్థాయికి ఎనిమిది రెట్లు ఎక్కువ విషపూరిత కణాలు గల గాలిని ప్రతి భారతీయుడు పీలుస్తున్నాడు. ఇంత ఎక్కువ స్థాయిలో విషపూరిత కణాలను పీల్చుక"Hyderabad | కాలుష్యాన్ని పీలుస్తున్నాం! ప్రతి రోజు రెండు సిగరేట్లు కాల్చినంత పొగ ఊపిరితిత్తుల్లోకి.."
2 years agoHyderabad | మనం రోజుకు రెండు సిగరేట్లు పీలుస్తున్నాం తెలుసా?! అదేందీ.. మాకు సిగరేట్లాంటి పాడు అలవాటు లేదు కదా అనుకుంటున్నారా!! సిగరేటే తాగాల్సిన అవసరం లేదండీ... అంతటి హానికరమైన గాలిని పీల్చినా ఆమేర ప్రభావం ఉంటుంది."Delhi CM Atishi | ఢిల్లీలో ఐదో తరగతి వరకూ ఆన్ లైన్ తరగతులు.. సీఎం అతిశీ ఆదేశాలు..!"
2 years agoDelhi CM Atishi | వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో ఢిల్లీ సీఎం అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు బోధించాలని అన్ని పాఠశాలలకు గురువారం ఆమె ఆదేశాలు జారీ చేశారు."Air Pollution | ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో జనం విలవిల.."
2 years agoAir Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రారంతాలతో పాటు పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ �"Google Maps | గాలి నాణ్యత ఎలా ఉందో చిటికెలో తెలుసుకోవచ్చు.. గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్"
2 years agoGoogle Maps | గాలి నాణ్యతను తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ను తెలుసుకోవచ్చు. గాలి నాణ్�"Pollution | కాలుష్య కోరల్లో రాష్ట్రం.. తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ"
2 years agoరాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పెరుగుదల నమోదవుతున్నదని తెలంగాణ కాలుష్య నియం�"Delhi | పట్టించుకోని ప్రజలు.. పటాకుల మోతతో ఢిల్లీని కమ్మేసిన పొగ"
2 years agoదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా హస్తిన వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ పటాకులు కాల్చారు. దీంతో తీవ్రమైన శబ్దకాలుష్యంతోపాటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. శుక్రవా"Supreme Court | ఢిల్లీ కాలుష్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపాటు.."
2 years agoSupreme Court | ఢిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంట�తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!















