ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట రూ.లక్షల ఫీజులను వసూలు చేసింది. ఫీజలు కట్టిన ఏడాది తర్వాత ప్రోసిడింగ్ పత్రాలిచ్చింది. ఏళ్లకేండ్లు ఎదురుచూపుల తర్వాత �
22ఏ జాబితాలో ఉన్న లేఅవుట్లలోని ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కీలక వెసులుబాటు కల్పిస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై జా తీయ మానవ హకుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం స్పందించింది. ప్రభుత్వం, అధికారులు తీసుకున్న అనాలో
నగరం నిషేధిత జాబితాలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల హక్కులు కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ కాలనీ చూసినా నిషేధిత జాబితాలో కొట్టు
KTR : పేదల ఖాతాల్లో లక్ష కోట్లు వేస్తామంటే తమ పేరిట ఉన్న ఇంచు భూమిని కూడా రాసిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతులు వరుసగా కొండి అంజయ్య, అల్ల వెంకటయ్య, మట్ట నారాయణరెడ్డి, కులగాని నారాయణ, మట్ట బాలయ్య, బద్దిపడిగ రాంరెడ్డి.. వీరిది రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్రలింగాపూర్ గ్రామం. వంశపారంపర్యంగ
22ఏ సమస్యపై ప్రభుత్వ పెద్దలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం వారి లో ఆందోళన కలిగిస్తున్నాయా? అసలు సమస్యే లేదని ఒకసారి.. పొరపాటు జరిగిందని మరోసారి చెప్పడం అందరినీ గ�
ప్రజల ఆస్తులపై కావాలనే సర్కార్ పెద్దలు 22ఏ జాబితాను రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారనే చేదు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వర కూ లక్ష్యంగా చేసుకొన్న కాంగ్రెస్ రాజకీ య కక్షలకు
మహమ్మారిలా మారిన ‘22ఏ నిషేధిత జాబితా’ కుంపంటి నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. లక్షలు, కోట్ల ఆస్తులు చేసుకొని ఇన్నాళ్లు గుండె మీద చెయ్యి వేసుకొని.. ధైర్యంగా ఉన్న కుటుంబాలు.. నేడు సర్కార్ పెట
జిల్లాలో 22 ఏ నిషేధిత జాబితాపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాబితా తయారీలో దొర్లిన తప్పులపై పునఃసమీక్ష చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిగిలిన అన్ని పనులను పక్
Karimnagar | కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం ‘నిషేధం’ కింద తొక్కిపట్టి సామాన్యుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది.