22ఏలోకి ప్రైవేట్ ఆస్తులు హక్కుల ఉల్లంఘనే
రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై జా తీయ మానవ హకుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం స్పందించింది. ప్రభుత్వం, అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అమాయక ప్రజలు ఆర్థిక దోపిడీ, తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారని, ఈ పరిస్థితులు పలువురి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని పేరొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఈ నెల 14న ఎన్‌హెచ్చార్సీకి ఫి ర్యాదు చేశారు.
- వెంటనే నిషేధిత జాబితాపై స్వతంత్ర విచారణ చేపట్టండి
- కారుపోతుల రేవంత్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్‌హెచ్చార్సీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై జా తీయ మానవ హకుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం స్పందించింది. ప్రభుత్వం, అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అమాయక ప్రజలు ఆర్థిక దోపిడీ, తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారని, ఈ పరిస్థితులు పలువురి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని పేరొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఈ నెల 14న ఎన్‌హెచ్చార్సీకి ఫి ర్యాదు చేశారు.
ఫిర్యాదును పరిశీలించిన కమిషన్.. సామాన్యుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హకులను కాలరాయడమేనని పేర్కొన్నది. సామాన్యుల హకులను కాలరాస్తున్న ఈ విధానంపై వెంటనే సమగ్ర, స్వతంత్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్చార్సీ ఆదేశించింది. అకారణంగా 22ఏ జాబితాలో చేరిన బాధితుల సమస్యలను పరిషరించి, వారికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి తీసుకున్న చర్యలు, విచారణ వివరాల సమగ్ర నివేదికను నాలుగు వారాల్లోగా కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

