TG CPGET 2024 | రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2024 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల ఇన్స్టంట్ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
Degree Syllabus | పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐల మాదిరిగా డిగ్రీలోనూ ప్రతి మూడు, నాలుగేండ్ల కొకసారి సిలబస్‌లో మార్పులు చేర్పులు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది.
జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా కేవలం 5.1 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ వన్‌టైం చాన్స్ సప్లిమెంటరీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది.
‘ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషనే సగం ఖాళీగా ఉన్నది. మేం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కొత్త పోస్టులను మంజూరు చేస్తాం’ ఇదీ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు. �
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపర్ (పేపర్-1 లేదా పేపర్-2) రాయాలనుకున్న వారికి రూ.1000గా ఉన్న దరఖాస్తు రుసుమును రూ.750కు తగ్గించింది.