GATE | హైదరాబాద్ : గేట్ పరీక్షలు 2025 ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లల్లో ఈ పరీక్షలు జరగనుండగా, ఏ రోజు.. ఏ సెషన్లో ఏ పేపర్‌కు పరీక్షలను నిర్వహిస్తామో ఆయా వివరాలను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. మొత్తం 30 పేపర్లను గేట్ పరీక్షలను నిర్వహించనుండగా, అభ్యర్థులు ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరుకావొచ్చు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఎంబీఏ వన్‌టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు
Wheat Price | మార్కెట్లో రికార్డు స్థాయికి గోధుమల ధర..!
DRDO | లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో