టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్
టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్ | కరోనా టీకాల పంపిణీలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : కరోనా టీకాల పంపిణీలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం ఉదయం 7 గంటల వరకు అందిన తాతాల్కిక సమాచారం మేరకు దేశంలో 34,46,11,291 వ్యాక్సిన్ డోసులను 45,60,088 సెషన్లలో అందజేసినట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లో 43,99,298 టీకాలు పంపిణీ చేసినట్లు చెప్పింది. హెల్త్‌కేర్ వర్కర్లకు 1,02,22,008 మందికి మొదటి.. మరో 72,87,445 మందికి రెండో డోసు వేసినట్లు తెలిపింది.
ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,75,60,592 మందికి తొలి, 1,75,60,592 మందికి రెండో మోతాదు అందజేసినట్లు తెలిపింది. 18-44 సంవత్సరాల వయసున్న వారిలో 9,64,91,993 మంది లబ్ధిదారులకు ఫస్ట్, మరో 23,80,048 మందికి సెకండ్ వేసినట్లు అందించినట్లు పేర్కొంది.45-59 ఏజ్‌గ్రూప్‌లో 8,98,65,131 మందికి మొదటి, మరో 1,75,25,281 మందికి రెండో మోతాదు.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 6,86,03,725 మొదటి, మరో 2,50,85,449 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు వేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు
అందుబాటులోకి మరిన్ని రైళ్లు
దేవరకొండలో పల్లె పగ్రతిలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

