ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు | వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న

న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది నాలుగు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఫైర్మెన్తో సహా నలుగురు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ఫైర్మెన్ను అతన్ని రోహిణిలోని సరోజ్ ఆసుప్రతికి తరలించారు. ప్రమాదం ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయపడ్డారు. అయితే, అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు
అందుబాటులోకి మరిన్ని రైళ్లు
దేవరకొండలో పల్లె పగ్రతిలో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

