Suicide Attempt | ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు
Suicide Attempt | ఆదిలాబాద్ జిల్లా బోరోజు మండలం మాండగడ గ్రామానికి చెందిన దేవన్నఅనే రైతు ప్రజావాణిలో మరోసారి తన బాధను చెప్పుకునేందు కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాని కి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ : తెలంగాణలో ఒక పక్క కరువు, మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంతవరకు, విక్రయా నికి మార్కెట్‌కు తరలించినప్పటి నుంచి డబ్బులు చేతికి అందేవరకు అనేక కష్ట నష్టాలే.
ఇంకోవైపు భూమి సమస్యలతో సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోక రైతులు ఆత్మహత్యాయత్నాల ( Suicide Attempt) వైపు దృష్టిని సారిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరోజు మండలం మాండగడ గ్రామానికి చెందిన దేవన్న ( Devanna) అనే రైతు ప్రజావాణిలో భూ సమస్య బాధను చెప్పుకునేందు కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాని కి ( Suicide Attempt ) పాల్పడ్డాడు.
గమనించిన స్థానిక సిబ్బంది హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తు న్నారు. కాళ్లకు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్న అనేక కొరివిలతో సమస్యను దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide Attempt | ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు
Manchu Vishnu | మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా.. VM24 ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారుగా..!
రామాయంపేటలో ఆర్డీవో ఆఫీస్‌ను ప్రారంభించాలి : పద్మాదేవేందర్ రెడ్డి
Karthika Deepotsavam | 24న తిరుమలలో కార్తీక దీపోత్సవం.. గరుడ సేవ రద్దు
Water Board | జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు: వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

