Earthquake | ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం.. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ – ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Centre for Seismology) వెల్లడించింది. పొరుగున ఉన్న నేపాల్ (Nepal)లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:4.6, Occurred on 03-10-2023, 14:25:52 IST, Lat: 29.37 & Long: 81.22, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/peAG3Tma3j @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept @KirenRijiju @Ravi_MoES pic.twitter.com/eIauCoYWGu
— National Center for Seismology (@NCS_Earthquake) October 3, 2023
#earthquake in #delhi, #noida delhi ncr. People rushing from stares pic.twitter.com/C3dSeNQ1zN
— Nitu Kumari (@nitukumari_94) October 3, 2023
#WATCH | Delhi: People rush out of the office building as strong tremors of earthquake were felt across North India.
Visuals from outside the Asian News International (ANI) office in RK Puram sector 9. pic.twitter.com/wX1fyutNvp
— ANI (@ANI) October 3, 2023
#WATCH | Uttarakhand | People rushed out of their buildings in Dehradun as strong tremors were felt in different parts of north India. Visuals from the Secretariat.
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at… pic.twitter.com/Cz7gczdMbr
— ANI (@ANI) October 3, 2023
Also Read..
#WATCH | Earthquake tremors felt across Delhi-NCR. Visuals from Noida Sector 75 in Uttar Pradesh. pic.twitter.com/dABzrVoyVw
— ANI (@ANI) October 3, 2023
#WATCH | Uttar Pradesh | People rushed out of their buildings in Lucknow as strong tremors were felt in different parts of north India.
As per National Centre for Seismology, an earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Nepal at 2:51 pm today. pic.twitter.com/CDTEtKVhJy
— ANI (@ANI) October 3, 2023
NewsClick: న్యూస్ క్లిక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఆ వెబ్సైట్ ఎడిటర్ ఎవరు ?
Nitin Gadkari | హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్కు వెళ్లిన నితిన్ గడ్కరీ.. వీడియో
KTR | జగిత్యాలకు కోకాకోలా, పెప్సీ కంపెనీలను తీసుకొస్తాం : మంత్రి కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

