e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News బెంగాల్ ఎన్నిక‌లు: భారీగా న‌మోద‌వుతున్న పోలింగ్

బెంగాల్ ఎన్నిక‌లు: భారీగా న‌మోద‌వుతున్న పోలింగ్

బెంగాల్ ఎన్నిక‌లు: భారీగా న‌మోద‌వుతున్న పోలింగ్

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జోరుగా కొన‌సాగుతున్న‌ది. ఉద‌యం నుంచే ఓట‌ర్లు బారులుతీరి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటుండ‌టంతో మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కు 69.27 శాతం పోలింగ్ న‌మోదైంది. సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగ‌నుండ‌టంతో ఓటింగ్ శాతం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. కాగా, ప‌శ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడుత‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగాల్సి ఉండ‌గా ఇవాళ ఐదో విడుత పోలింగ్ కొన‌సాగుతున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

క‌రోనా విల‌య‌తాండవం.. ఒక్క‌రోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 4446 క‌రోనా కేసులు

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచే ఈ ఆహార ప‌దార్థాల గురించి తెలుసా..?

కోవిడ్‌పై పోరాటానికి కుంభ‌మేళా ఓ ప్ర‌తీక‌గా నిల‌వాలి : ప్ర‌ధాని మోదీ

వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

కోడిగుడ్డులో ప‌చ్చ‌సొన‌ను ప‌డేస్తున్నారా.. అయితే ఇది చ‌ద‌వాల్సిందే..!

పాదాల ప‌గుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

Advertisement
బెంగాల్ ఎన్నిక‌లు: భారీగా న‌మోద‌వుతున్న పోలింగ్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement