Rahul Gandhi | రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఆఫీస్‌లో రాహుల్‌గాంధీ పూజ.. Video
Rahul Gandhi | రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో నామినేషన్ వేయడానికి ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Rahul Gandhi : రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో నామినేషన్ వేయడానికి ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. చివరిదాకా పెండింగ్‌లో పెట్టిన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజైన శుక్రవారం ఉదయం అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్‌బరేలీ స్థానాన్ని రాహుల్‌గాంధీకి, అమేథీ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకుడు కిశోరీలాల్ శర్మకు కట్టబెట్టింది.
#WATCH | Congress candidate from Raebareli Lok Sabha seat Rahul Gandhi along with Congress Parliamentary Party chairperson Sonia Gandhi, party General Secretary Priyanka Gandhi Vadra and Robert Vadra performed pooja at the party office in Rae Bareli, UP today pic.twitter.com/lNQV0mwIfv
— ANI (@ANI) May 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

