Bengal Governor | పశ్చిమబెంగాల్ పోలీసులకు రాజ్‌భవన్‌లోకి నో ఎంట్రీ..!
Bengal Governor | రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్.. సిబ్బందికి సరికొత్త ఆదేశాలు జారీచేశారు. రాజభవన్లోపలికి పోలీసులను అనుమతించవద్దని ఆయన ఆర్డర్ వేశారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్యను కూడా రాజ్‌భవన్‌లోకి రానీయవద్దని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Bengal Governor : రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్.. సిబ్బందికి సరికొత్త ఆదేశాలు జారీచేశారు. రాజభవన్లోపలికి పోలీసులను అనుమతించవద్దని ఆయన ఆర్డర్ వేశారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్యను కూడా రాజ్‌భవన్‌లోకి రానీయవద్దని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఉద్యోగంలో పదోన్నతి కల్పిస్తానని చెప్పి గవర్నర్ సీవీ ఆనందబోస్ తనను లైంగికంగా వేధించాడని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళ గురువారం మధ్యాహ్నం సంచలన ఆరోపణలు చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ గవర్నర్‌పై ఆరోపణలు రావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మంచి అస్త్రం దొరికనట్లయ్యింది. దాంతో టీఎంసీ నేతలు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే, గవర్నర్ మాత్రం కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తనపై ఇలాంటి ఆరోపణలు చేయించారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

