Corona Vaccine : అసలే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల కొరత ఉంది ! ఈ క్రమంలో రెండో డోస్ నిర్ణీత సమయానికి దొరక్కపోతే ఎలా? ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల్లో ఏది మంచిది? వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమన్న అవుతుందా? ఇలా జనాల్లో వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రజల్లో ఉన్న సందేహాలపై సన్షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరి వ్యాక్సిన్లపై ఆయన ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!