Lok Sabha Pols | 39 శాతం మేర పోలింగ్.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం ఇలా
Lok Sabha Pols | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా త్రిపుర రాష్ట్రంలో 54.47 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత మణిపూర్ రాష్ట్రంలో 54.26 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 53.09 శాతం, పశ్చిమ బెంగాల్లో 47.29 శాతం, అస్సోంలో 46.31 శాతం, జమ్మూ కశ్మీర్లో 42.88 శాతం, రాజస్థాన్‌లో 40.39 శాతం, కేరళలో 39.26 శాతం, మధ్యప్రదేశ్‌లో 38.96 శాతం, కర్ణాటకలో 38.23 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 35.73 శాతం, బీహార్‌లో 33.80 శాతం, మహారాష్ట్రలో 31.77 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Voter turnout till 1 pm for phase 2 of #LokSabhaElections2024
Assam 46.31%
Bihar 33.80%
Chhattisgarh 53.09%
Jammu And Kashmir 42.88%
Karnataka 38.23%
Kerala 39.26%
Madhya Pradesh 38.96%
Maharashtra 31.77%
Manipur 54.26%
Rajasthan 40.39%
Tripura 54.47%
Uttar Pradesh… pic.twitter.com/9Xw5SUf7IB— ANI (@ANI) April 26, 2024
Also Read..
Lok Sabha Pols | ఆసుపత్రి నుంచి వచ్చి ఓటేసిన నారాయణమూర్తి
Kavya Maran | హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్
Samantha | పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించుకున్న సమంత.. ఎందుకంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

