e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News COVID-19 Hospitals : ఆస్ప‌త్రిలో బెడ్ కావాలా? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

COVID-19 Hospitals : ఆస్ప‌త్రిలో బెడ్ కావాలా? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

COVID-19 Hospitals : ఆస్ప‌త్రిలో బెడ్ కావాలా? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్‌ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలను ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్నది.

ప్రభుత్వ దవాఖానలుఏరియాఫోన్ నంబ‌ర్‌
టిమ్స్‌గచ్చిబౌలి9494902900
గాంధీ హాస్పిటల్‌9392249569
ఈఎస్‌ఐ హాస్పిటల్‌సనత్‌నగర్‌7702985555
జిల్లా దవాఖానకింగ్‌కోఠి8008553882
ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌9849902977
మిలిటరీ హాస్పిటల్‌తిరుమలగిరి7889529724
నిలోఫర్‌ హాస్పిటల్‌9440612599
చెస్ట్‌ హాస్పిటల్‌9949216758
ఫీవర్‌ హాస్పిటల్‌నల్లకుంట9347043707
ఏరియా హాస్పిటల్‌మలక్‌పేట9866244211
ఏరియా హాస్పిటల్‌గోల్కొండ9440938674
ఏరియా హాస్పిటల్‌నాంపల్లి8008553888
సీహెచ్‌సీరాజేంద్రనగర్‌8008553865
ఏరియా హాస్పిటల్‌వనస్థలిపురం8008553912
జిల్లా దవాఖానకొండాపూర్‌9440061197
సీహెచ్‌సీహయత్‌నగర్‌8008553863
బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు.. ( Source : నమస్తే తెలంగాణ / ntnews.com)
ప్రైవేట్‌ దవాఖానలుఏరియాఫోన్ నంబ‌ర్‌
కిమ్స్‌ హాస్పిటల్‌కొండాపూర్‌9849554428
ఆదిత్య హాస్పిటల్‌బొగ్గులకుంట9985175197
అపోలో హాస్పిటల్స్‌జూబ్లీహిల్స్‌/కంచన్‌బాగ్‌9246240001
రెయిన్‌బో హాస్పిటల్‌బంజారాహిల్స్‌9959115050
ఒమేగా హాస్పిటల్‌బంజారాహిల్స్‌9848011421
సెయింట్‌ థెరిస్సా హాస్పిటల్‌ఎర్రగడ్డ9032067678
మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌సూరారం9849891212
వివేకానంద హాస్పిటల్‌బేగంపేట9948268778
కేర్‌ హాస్పిటల్‌బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ9956069034
నోవా హాస్పిటల్‌ 9391711122
కామినేని హాస్పిటల్‌9491061341
అస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌అమీర్‌పేట9177700125
వాసవి హాస్పిటల్‌లక్డీకాపూల్‌9848120104
యశోద హాస్పిటల్స్‌998997555/99390006070
మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ వుమెన్‌సూరారం8790387903
రవిహిలియోస్‌ హస్పిటల్‌ఇందిరాపార్క్‌9849084566
ఇమేజ్‌ హాస్పిటల్‌అమీర్‌పేట /మాదాపూర్‌9000007644
ప్రతిమ హాస్పిటల్‌9959361880/9703990177
ఏఐజీ హాస్పిటల్‌గచ్చిబౌలి040-42444222/ 67444222
విరించి హాస్పిటల్‌బంజారాహిల్స్‌040 46999999
మెడికోవర్‌ హాస్పిటల్‌మాదాపూర్‌040 68334455
సన్‌షైన్‌ హాస్పిటల్‌040 44550000/ 8008108108
దక్కన్‌ దవాఖాన9000 039595/ 9010807782
స్టార్‌ హాస్పిటల్‌బంజారాహిల్స్‌040 44777777
మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌బాచుపల్లి7893211777
ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌కనకమామిడి9849605553
మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌మేడ్చల్‌9703732557
వీఆర్కే మెడికల్‌ కాలేజీమెయినాబాద్‌9985995093
షాదాన్‌ మెడికల్‌ కాలేజీహిమాయత్‌సాగర్‌9848288697
బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు.. ( Source : నమస్తే తెలంగాణ / ntnews.com)

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Corona effect : ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఎలా పెంచుకోవాలి

Corona Effect | శ్మ‌శాన వాటిక‌ల‌కు హౌస్‌ ఫుల్ బోర్డులు..

COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
COVID-19 Hospitals : ఆస్ప‌త్రిలో బెడ్ కావాలా? ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి

ట్రెండింగ్‌

Advertisement