e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్

మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్

మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్

క‌రోనా విల‌యతాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో సోనూసూద్ శ‌క్తి మేర సేవా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఢిల్లీలో క‌రోనా ఎక్కువ‌గా ఉండ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త పెరుగుతుండ‌డంతో సోనూసూద్ తుష్టి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ‌రికైన ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్ కావాలి అంటే 02261403615 ఈ నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే చాలని సోనూసూద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా మంది మా సాయం కోరారు. అందుకే రెండు ఫౌండేష‌న్‌తో క‌లిసి ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటి ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఉచితంగా మేము మీకు ఆక్సిజ‌న్ కాన్‌సెంట్రేట‌ర్ అందిస్తాం. మీ ప‌ని అయిన త‌ర్వాత ఖాళీ కాన్‌సెంట్రేట‌ర్ తిరిగి పంపండి. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడడం చాలా పెద్ద విషయమని పెద్దలు చెబుతారు. అదే నేను చేస్తున్నా అని సోనూసూద్ పేర్కొన్నారు.

ఇవికూడా చదవండి..
కరోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ సినిమా లిస్ట్ ఇదే..!
బైడెన్ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా నీరా టాండ‌న్‌
బెర్హంపూర్‌ సర్కిల్‌ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భార‌త్ చేరిన‌ కేర‌ళ మ‌హిళ మృత‌దేహం
Good News : 2డీజీ డ్రగ్‌ వచ్చే వారం అందుబాటులోకి
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్‌ సిటీ
ముంచుకొస్తున్న తుఫాను
అలుపెరుగని అంగన్‌వాడీలు
కరోనా.. గందరగోళం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్

ట్రెండింగ్‌

Advertisement