కరోనా దెబ్బకు వాయిదా పడ్డ సినిమా లిస్ట్ ఇదే..!

కరోనా మహమ్మారి మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఈ వైరస్ వలన సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ పరిశ్రమకు తాళం పడింది. కరోనా వలన రిలీజ్ కావలసిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో చిన్న హీరోల చిత్రాల నుండి పెద్ద హీరోల చిత్రాల వరకు ఉన్నాయి.
శేఖర్ కమ్మల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రాన్ని ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరెక్కించిన టక్ జగదీష్, రానా-సాయి పల్లవి కాంబినేషన్లో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం , చిరంజీవి- కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల తెరకెక్కించిన ఆచార్య, వెంకటేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన నారప్ప, మాస్ మహారాజా రవితేజ – ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ”ఖిలాడి, గోపీచంద్- తమన్నా నటించిన సీటీమార్, విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన పాగల్, యువ హీరో తేజా సజ్జా – ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన ఇష్క్ చిత్రాలు తాత్కాలిక వాయిదా పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
oximeter scam : అవునా? పెన్నుకు కూడా ఆక్సిజన్ లెవల్స్ ఉన్నాయా? అసలు పల్స్ ఆక్సీమీటర్ కరెక్ట్‌గానే పనిచేస్తుందా?
COVID recovery : ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

