రకుల్ ప్రీత్ సింగ్..సౌతిండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. రకుల్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకుంది. ఫిట్నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటూ..చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ లో చాలా మందికి తెలియని యాంగిల్ ఇంకోటి ఉంది. రకుల్ మంచి గోల్ఫ్ ప్లేయర్ కూడా.
రకుల్ యంగ్ ఏజ్ లో ఉన్నపుడు అండర్ 14 నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్లో ఎంపికైంది. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది రకుల్. ఈ భామ ప్రస్తుతం తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో వైష్ణవ్ తేజ్-క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ తో ఓ సినిమాతోపాటు మరో 3 సినిమాలను లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!