పౌరాణిక కథతో సహ్య
మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సహ్య’. యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భాస్కర్ రెడ్డి నిర్మాత.
మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సహ్య’. యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భాస్కర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర హీరో అర్జున్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం.
కథలోని పౌరాణిక నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. మహిళ ప్రధాన ఇతివృత్తంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’ అన్నారు. త్వరలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ కోలుగురి, సంగీతం: రోహిత్ జిల్లా, దర్శకత్వం: యాస రాకేష్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

