‘భీమ్లానాయక్' చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిల మాసం నడుస్తుంది. గతకొన్ని నెలలుగా దక్షిణాదిన వరుసగా పెళ్లి బాజాలు మొగుతున్నాయి. నయనతార మొదలుకొని మంజిమా మోహన్, అధితి శంకర్, హన్సిక వంటి సెలబ్రెటీలు పెళ్ళి చేసుకొని కొత్త