కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి సమీర్ వేగేశ్న హీరోలుగా నటిస్తోన్న చిత్రం కోతి కొమ్మచ్చి. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో రిద్దికుమార్, మేఘా చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా నటిస్తోన్న చిత్రం కోతి కొమ్మచ్చి. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో రిద్దికుమార్, మేఘా చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ మ్యూజిక్ చూడరా చిన్నా..లవ్ లాజిక్ చూడరా కన్నా..అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. శ్రీమణి ఈ సాంగ్ ను రాయగా..అనూప్ రూబెన్స్ పాడాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.
లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం ఎల్వీ సత్యనారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్ ఈ చిత్రం తమకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని ధీమాగా ఉన్నారు మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న. ఈ ప్రాజెక్టుతో సిల్వర్ స్క్రీన్ పై తన కొడుకు సమీర్ ను పరిచయం చేస్తున్నాడు డైరెక్టర్ సతీశ్ వేగేశ్న.
ఇవి కూడా చదవండి..
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

