RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
RSS Chief Mohan Bhagwat: గతంలో బాణాసంచా తయారీ కోసం కెమికల్స్ వాడేవారు కాదు అని, ఆ పటాకులు పేలినప్పుడు వాటి పొగ వల్ల కీటకాలు చనిపోయేవని, వాతావరణం కూడా శుభ్రం అయ్యేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.
నాగపూర్: గతంలో బాణాసంచా తయారీ కోసం కెమికల్స్ వాడేవారు కాదు అని, ఆ పటాకులు పేలినప్పుడు వాటి పొగ వల్ల కీటకాలు చనిపోయేవని, వాతావరణం కూడా శుభ్రం అయ్యేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) తెలిపారు. అయితే ఆ బాణాసంచా కాల్చడం వెనుక శాస్త్రీయ విధానం ఉండేదన్నారు. పండుగలు ఎప్పుడూ సమాజాన్ని ప్రాణాలతో నిలిపేవన్నారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకోవాలన్న అది ఆగదని అయన తెలిపారు. నెయ్యితో కానీ, నూనె చేసిన దీపాలను వెలిగిస్తే, గాలిలో ప్రత్యేకమైన వాతావరణం ఉండేదని, అయితే శాస్త్రీయ ధోరణిలో ఆలోచించి అలాంటి విధానాలను పాటించాలన్నారు. ఆ ప్రక్రియల వల్ల గాలి శుభ్రంగా ఉంటుందని, ఆ గాలి వల్ల జీవితాల్లో సంతోషం కూడా ఉంటుందని ఆయన అన్నారు.
నాగపూర్‌లో మహేశ్వరి పంచాయతీలో జరిగిన దీపావళి కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజంలో పండుగల భాగస్వామ్యమే అని, అచిరకాల నుంచి పండుగలు జరుపుకుంటున్నారని, ఆ విధానం కొనసాగుతుందన్నారు. ఫెస్టివల్స్‌ను గత కాలం నాటి తరహాలోనే జరుపుకోవాలన్నారు. ప్రాచీన విధానాల వల్ల లబ్ధి జరుగుతోందన్నారు. మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే, అప్పుడు జీవితం గురించి ఆందోళన అవసరం ఉండదన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళికి ప్రత్యేక గుర్తింపు వస్తోందని, గతంలో కేవలం ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకునేవారని, కానీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్ పార్లమెంట్లలోనూ వేడుకలను జరుపుకుంటున్నారని మోహన్ భగవత్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
Moosarambagh Bridge | మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు.. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహం : వీడియో
ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది : పుట్ట మధుకర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

