దివంగత శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆస్మాన్'. రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘ఆస్మాన్' పేరుతో ఓ చిత్రం రూపొందనున్నది. మేఘాంశ్ శ్రీహరి ఇందులో కథానాయకుడు. రామ్నందన్ దర్శకుడు.