భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
MLA Beerla Ilaiah | ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నుంచి నిరసన తెగ తగిలింది. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యను 20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఓ రైతు ఎమ్మెల్యేను నిలదీశారు.
MLA Beerla Ilaiah | ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నుంచి నిరసన తెగ తగిలింది. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యను 20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఓ రైతు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రైతును బుజ్జగించేందుకు ఎమ్మెల్యే భోజనం చేద్దామని పిలవగా, నేనే 10 మందికి అన్నం పెడతానని బీర్ల ఐలయ్యకు రైతు సమాధానమిచ్చాడు. మాకు కావాల్సింది తిండి కాదని వడ్లు కొనుగోలు చేస్తే మేమే దేశానికి తిండిపెడతామన్న రైతు మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సెగ
20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన
ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్య
ఈ నేపథ్యంలో 20 రోజులుగా వడ్లు కొనడం లేదని బీర్ల ఐలయ్యను నిలదీసిన రైతన్న
భోజనం చేద్దామని పిలవగా, నేనే 10 మందికి అన్నం పెడతానని బీర్ల ఐలయ్యకు సమాధానం ఇచ్చిన రైతు
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
Moosarambagh Bridge | మూసారాంబాగ్ బ్రిడ్జిపై అప్పుడే తవ్వకాలు.. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆగ్రహం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

