e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?

సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?

సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది సాయిప‌ల్ల‌వి. యాక్టింగ్ తోపాటు ఇర‌గ‌దీసే డ్యాన్సింగ్ స్టైల్ సాయిప‌ల్ల‌వి సొంతం. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ భామ తెలుగులో ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలు చేయ‌గా..విడుద‌లకు సిద్దంగా ఉన్నాయి. ఈ బ్యూటీ ద‌గ్గ‌రికి బాలీవుడ్ ఆఫ‌ర్లు క్యూ కడుతున్నాయ‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

బాలీవుడ్ లో లీడింగ్ బ్యాన‌ర్లు సాయిప‌ల్ల‌వితో సినిమా చేసేందుకు ముందుకొచ్చాయ‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్. మొత్తానికి సాయిప‌ల్ల‌వి ఇక హిందీలోనూ త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతుంద‌నడానికి తాజాగా తెర‌పైకి వ‌స్తున్న వార్త‌లే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మ‌రోవైపు నానితో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో నటిస్తోంది సాయిప‌ల్ల‌వి.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

ఆర్ఆర్ఆర్..అలియాభ‌ట్ షూట్‌ టైం ఫిక్స్..!

మా కుటుంబం దివాళా తీసింది: అమీర్‌ఖాన్

కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా..?

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

టాలీవుడ్ క‌మ్ బ్యాక్ త్వ‌ర‌లో..కైరా ట్వీట్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?
సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?
సాయిప‌ల్ల‌విని సంప్రదించిన హిందీ బ్యాన‌ర్లు..?

ట్రెండింగ్‌

Advertisement