అమీర్‌ఖాన్..బాలీవుడ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరో. ప్రస్తుతం స్టార్ డమ్ తోపాటు కావాల్సినంత డబ్బు ఉంది. అమీర్ ఖాన్ తండ్రి, అంకుల్ అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్స్. అయితే తన తండ్రి పేద నిర్మాత అని, ఎలాంటి డబ్బు సంపాదించలేదని అమీర్ ఖాన్ చెప్పాడు. చిట్ చాట్ సెషన్ లో అమీర్‌ఖాన్ మాట్లాడుతూ..నాన్న సినిమాలంటే చాలా ఆసక్తి కలిగిన నిర్మాత. కానీ సినిమాను బిజినెస్ ఎలా చేయాలో ఆయనకు తెలియదు.
అందువల్ల ఆయన ఎలాంటి డబ్బు సంపాదించలేదు. నాన్న తీసిన సినిమాల్లో ఒకటి పూర్తి చేయడానికి ఎనిమిదేళ్లు పట్టింది. మరో సినిమా పూర్తి చేసేందుకు మూడేళ్లు పట్టింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ సమయంలో మేము దాదాపు దివాళా తీసాము. మా కుటుంబం రోడ్డుపైకి వచ్చిందంటూ తన ఫ్యామిలీ పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు అమీర్‌ఖాన్. ప్రస్తుతం లాల్ సింగ్ చధా సినిమాలో నటిస్తున్నాడు అమీర్‌ఖాన్.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్..అలియాభట్ షూట్ టైం ఫిక్స్..!
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా..?
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్