పెండ్లి సందడి ‘బుజ్జులు బుజ్జులు’ లిరికల్ సాంగ్
కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం పెండ్లి సందడి. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం పెండ్లి సందడి. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి బుజ్జులు బుజ్జులు అంటూ సాగ్ మాస్ బీట్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటలో హీరోహీరోయిన్లు ఇరగదీసే స్టెప్పులతో అదరగొడుతున్నారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను బాబా సెహెగల్, మంగ్లీ పాడారు. పెండ్లి సందడి షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. పెండ్లి సందడిని ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

