e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News 2023 వ‌ర‌కు ఉద్యోగ నియామ‌కాల్లో నో రిక‌వ‌రీ: ఐఎల్‌వో

2023 వ‌ర‌కు ఉద్యోగ నియామ‌కాల్లో నో రిక‌వ‌రీ: ఐఎల్‌వో

2023 వ‌ర‌కు ఉద్యోగ నియామ‌కాల్లో నో రిక‌వ‌రీ: ఐఎల్‌వో

న్యూఢిల్లీ: క‌రోనాకు ముందు నాటి ప‌రిస్థితికి ఉద్యోగ నియామ‌కాల మార్కెట్ పుంజుకోవ‌డానికి 2023 వ‌ర‌కు వేచి ఉండాల్సిందేన‌ని అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) పేర్కొంది. ఈ ఏడాది కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా 220 మిలియ‌న్ల మంది నిరుద్యోగులుగానే కొన‌సాగాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

వ‌చ్చే ఏడాది 205 మిలియ‌న్ల మంది నిరుద్యోగులుగా ఉండాల్సి వ‌స్తుంద‌ని ఐఎల్‌వో తెలిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ సంక్షోభం ముందుకు రాక‌ముందు 2019లో 187 మిలియ‌న్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. 2019లో నిరుద్యోగిత కంటే 2022లో ఎక్కువేన‌ని పేర్కొంది.

అంత‌ర్జాతీయ నిరుద్యోగిత రేటు ఈ ఏడాది 6.3 శాతంగా ఉంటుంది. వ‌చ్చే ఏడాది (2022) నిరుద్యోగిత 5.7 శాతానికి ప‌డిపోతుంద‌ని అంచ‌నా వేసింది ఐఎల్‌వో. 2019తో న‌మోదైన నిరుద్యోగిత 5.4%తో పోలిస్తే ఎక్కువ‌.

2019తో పోలిస్తే 144 మిలియ‌న్ల మంది పూర్తిగా ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో భారీగా ఉద్యోగాలు కోల్పోయిన త‌ర్వాత నియామ‌కాలు చేప‌ట్టారు. యూర‌ప్‌లో ప‌ని గంట‌లు త‌గ్గిపోయాయి.

ప్ర‌స్తుతం మ‌హిళ‌లు, యువ‌కులు 200 కోట్ల మంది అసంఘ‌టిత రంగాల్లో ప‌ని చేస్తున్నారు. 2019తో పోలిస్తే 108 మిలియ‌న్ల మంది పూర్తిగా నిరుపేద‌లుగా నిలిచారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి నుంచి కోలుకోవ‌డానికి ఐదేండ్లు ప‌డుతుంద‌ని ఐఎల్‌వో తెలిపింది.

ఇవి కూడా చ‌దవండి:

ఇంటి పెద్ద‌ను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?

ముకేశ్ అంబానీ గ‌తేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?

ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయ‌ల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథ‌నాల్ పెట్రోల్‌

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…

2.27 కోట్లు.. ఏప్రిల్‌, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు

లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్‌

రికార్డు గ‌రిష్టానికి స్టాక్ మార్కెట్‌లు

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో

ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్ర‌ధానమంత్రిగా బెన్నెట్

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్​ ఇదే..!

మ‌హేష్ ముంద‌డుగు.. అభిమానుల‌లో ఉత్సాహం

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2023 వ‌ర‌కు ఉద్యోగ నియామ‌కాల్లో నో రిక‌వ‌రీ: ఐఎల్‌వో

ట్రెండింగ్‌

Advertisement