Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పొకో M3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 8న మధ్యాహ్నం 11.30 గంటలకు ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ను గతనెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. దేశంలో కంపెనీ విడుదల చేస్తున్న తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదేనని పొకో ఇండియా ట్విటర్లో వెల్లడించింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్ల మాదిరిగానే ఇండియా వేరియంట్ కూడా వస్తుందని భావిస్తున్నారు. ఎం3 ప్రొ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్‌తో వస్తున్నది. ఈ ఫోన్లో అధిక రిఫ్రెష్ రేట్, 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ, వేగవంతమైన స్టోరేజ్ మాడ్యూల్‌ను కూడా అందిస్తోంది. పొకో ఎం3 ప్రొ ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 12తో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండనుంది.
Need for speed? We got you covered! 😉 #POCOM3Pro with Mad Speed, Killer Looks is launching on 8th June, at 11:30 AM on @Flipkart. pic.twitter.com/bMpJHuAk04
— POCO India (@IndiaPOCO) June 3, 2021
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- flipkart
- India
- Poco
- Poco M3 Pro 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

