ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.83 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.19 శాతం, బజాజ్ ఆటో 0.94 శాతం, UPL 0.63 శాతం, ఎస్బీఐ 0.56 శాతం, హెచ్ సీఎల్ టెక్ 0.47 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ ఉన్నాయి.