(GATE Admit Cards) హైదరాబాద్: ఐఐటీల్లో మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (గేట్) అడ్మిట్ కార్డులను జనవరి 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఐఐటీ ఖరగ్పూర్ ఈ విషయాన్ని వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. గేట్ పరీక్షలను 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం జనవరి 3 నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతామని ఐఐటీ ఖరగ్పూర్ వర్గాలు వెల్లడించారు. ఫలితాలను 2022 మార్చి 17న విడుదల చేయనున్నారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..