Agriculture | భూమ్మీద అత్యంత కష్టమైన పని వ్యవసాయం. అయితే అదే అన్నింటికంటే ఉత్తమమైంది. రైతులు భూమికి ఇరుసు లాంటివాళ్లు. ప్రజలు, పశువుల ఆకలి తీర్చడం ద్వారా భూభారం మొత్తాన్నీ వాళ్లే మోస్తున్నారు. అంతేకాదు, ఎవరికి వారు సొంతంగా పండించిన పంటను తినడం కంటే గొప్ప కార్యం మరింకేదీ లేదు. మహామహా ప్రభువులు కూడా తమ ఆహారం కోసం రైతుల కష్టంమీదే ఆధారపడతారు. ధాన్యపు రాశులు సమృద్ధిగా ఉన్న రాజ్యం కిందికే ఇతర రాజ్యాల పాలన లోబడుతుంది. తమ కాయకష్టంతో పండించింది తినేవాళ్లు ఎన్నడూ ఇతరుల దగ్గర భిక్షం ఎత్తుకోరు. తమ దగ్గరికి వచ్చిన వారిని లేదని చెప్పి ఇతరుల ఇండ్లకు పంపించరు. కోరికలంటూ ఏవీ లేని సాధువులు కూడా రైతులు చేతులు ముడుచుకుంటే తమ ఉనికి కోల్పోతారు. పేదరికానికి తలొగ్గి స్తబ్ధుగా ఉన్నవారిని చూసి భూమాత నవ్వుతుంది.
– తిరువళ్లువర్, తత్వవేత్త
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?