తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?
తండ్రి జన్మ నక్షత్రంలో కొడుకు, తల్లి జన్మ నక్షత్రంలో కూతురు పుడితే దోషమా?
– ప్రసూన, మెదక్

ఏకస్మన్నేవ నక్షత్రే భ్రాత్రోర్వా పితృ పుత్రయోః
ప్రసూతిశ్చేత్తయోర్మృత్యు ర్భవేదేకస్య నిశ్చితః॥
తండ్రి పుట్టిన నక్షత్రంలో కొడుకు గానీ, తల్లి పుట్టిన నక్షత్రంలో కూతురు గానీ పుడితే దోషమని ధర్మశాస్త్రం చెబుతుంది. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ దోషానికి పరిహారం కూడా ధర్మశాస్త్రంలో ఉంది. తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లలు కలిగితే అందుకు పరిహారంగా ‘గోముఖ ప్రసవం’ అనే శాంతిని చేయాలని సూచించింది. ‘పిత్రేక నక్షత్రోత్పత్తి సూచిత సర్వారిష్ట పరిహార ద్వారా…’ అని సంకల్పాన్ని చెప్పి, కలశంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచుతారు. దానిపై ఆ జన్మనక్షత్ర ప్రతిమనుగానీ, నక్షత్ర దేవతా ప్రతిమను గాని ఉంచి జన్మ నక్షత్ర శాంతి చేస్తారు. తర్వాత గోవును పూజిస్తారు. గోమాత నుంచి శిశువును స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను ‘గోముఖ ప్రసవం’ అని పిలుస్తారు.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

