ఈజిప్ట్‌లో 3600 ఏండ్ల నాటి తమిళ శాసనాలు లభ్యం
ఈజిప్ట్‌లోని ఫారోల సమాధుల్లో వేల ఏండ్ల నాటి తమిళ శాసనాలు లభ్యమయ్యాయి. ఈ సమాధులు క్రీ.పూ 1600 నాటికి చెందినవి. అంటే సుమారు 3600 ఏండ్ల క్రితం నాటివి. ఇప్పటివరకు తమిళ వ్యాపారులు ఎర్ర సముద్రం ద్వారా బెర్నిస్ లాంటి ఓడరేవులకు మాత్రమే చేరుకున్నట్టు చరిత్రకారులు చెప్పేవారు.
కైరో : ఈజిప్ట్‌లోని ఫారోల సమాధుల్లో వేల ఏండ్ల నాటి తమిళ శాసనాలు లభ్యమయ్యాయి. ఈ సమాధులు క్రీ.పూ 1600 నాటికి చెందినవి. అంటే సుమారు 3600 ఏండ్ల క్రితం నాటివి. ఇప్పటివరకు తమిళ వ్యాపారులు ఎర్ర సముద్రం ద్వారా బెర్నిస్ లాంటి ఓడరేవులకు మాత్రమే చేరుకున్నట్టు చరిత్రకారులు చెప్పేవారు. అయితే తమిళ వ్యాపారులు కేవలం అక్కడ దిగడం, వ్యాపారం చేయడం, తిరిగి బయలుదేరడం వరకు మాత్రమే పరిమితం కాలేదని తాజాగా బయటపడ్డ శాసనాలు వెల్లడిస్తున్నాయి.
రోమన్ల కాలంలో తమిళ వ్యాపారులు, ఈజిప్ట్ వాసుల మధ్య రెండు వైపులా బంధం కొనసాగినట్టు ఇవి తెలియజేస్తున్నాయి. ఈజిప్ట్‌లోని రాజుల లోయలో లభ్యమైన ఈ తమిళ బ్రాహ్మి శాసనాలు రెండు వైపులా ఉన్న పురాతన వాణిజ్య సంబంధాలను సూచిస్తున్నాయి. తమిళ వ్యాపారులు తమ కార్యకలాపాలను కేవలం నౌకా నగరాలకే పరిమితం చేయకుండా దేశమంతటా సాగించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

