గువాహటి: అసోంలో ఓ భారీ కాలనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోటలో 16 అడుగుల పొడవున్న భారీ నల్లత్రాచును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ కింగ్ కోబ్రాను గోనె సంచిలో బంధించారు. అనంతరం దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. గోనెసంచిలో బంధించిన అనంతరం ఆ పామును తూకం వేయగా 20 కిలోల బరువు తూగడం గమనార్హం.
Assam: A King Cobra was rescued at a tea estate in Nagaon yesterday
— ANI (@ANI) April 4, 2021
"We rescued a16-feet-long King Cobra and later release it into the forest area. It weighed around 20 kgs," said an Animal rescuer pic.twitter.com/JdqnFKFkQW
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
గిద్దెలతో మురుకులొత్తిన ఎమ్మెల్యే అభ్యర్థి
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
ఛత్తీస్‌గఢ్‌లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?