బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు కరోనా
అక్షయ్ కుమార్ | గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు.

ముంబై : బాలీవుడ్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ్ సేతు షూటింగ్లో పాల్గొంటున్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లో అలియాభట్, మిలింద్, ఆర్ మాధవన్, అమీర్‌ఖాన్, రణబీర్ కపూర్, కరిక్ ఆర్యన్, రోహిత్ సరఫ్, సిద్ధాంత్ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి, రణ్వీర్ షోరే, మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. శనివారం ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌తో పాటు కోడలికి వైరస్ సోకింది. రోజు రోజుకు వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బాలీవుడ్లో ఆందోళన కలిగిస్తోంది.
— Akshay Kumar (@akshaykumar) April 4, 2021
ఇవి కూడా చదవండి..
పుష్పరాజ్ ఆగమనం
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది
ఎన్ఐఏ అధికారిగా..
మరపురాని అనుభూతి
నివేదా థామస్‌కు కరోనా
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

