పుష్పరాజ్ ఆగమనం
By Maduri Mattaiah

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర ప్రీల్యూడ్ వీడియోను శనివారం చిత్రబృందం విడుదలచేసింది. చేతులు వెనక్కి కట్టేసి ముసుగు ధరించిన ఓ వ్యక్తి అడవిలో పరిగెత్తుతుండటం ఈ వీడియోలో ఆసక్తిని పంచుతోంది. అతడెవరనేది మాత్రం చూపించలేదు. ఈ నెల 7న టీజర్‌ను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదలకాబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

