ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది

‘కొత్తదనంతో కూడిన మంచి సినిమా తీసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఈ సినిమాతో మరోసారి ఆ నమ్మకాన్ని నిజం చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్‌డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ ‘ప్రతి భారతీయుడు చూడాల్సిన మంచి సినిమా ఇదని ప్రశంసలు లభిస్తున్నాయి. అభిమానుల అండతోనే నవ్యమైన సినిమాలు చేస్తున్నా. నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నాగార్జునతో పాటు నిర్మాతలకు నాపై ఉన్న నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అన్నారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ర్టాల్లోని అన్ని ప్రాంతాల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. మౌత్ టాక్‌తో వసూళ్లు పెరుగుతున్నాయి. పాటలు, గ్లామర్ హంగులు లేకుండా ఈ సినిమా చేయడానికి నాగార్జున పూర్తి స్వేచ్ఛ నిచ్చారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్వేషన్రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

