ఈ రోజుల్లో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదల కావడానికి మునపటిలా చాలా రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చి మరింత దూరం తగ్గించింది. ఇప్పటికే చాలా సినిమాలు అలాగే విడుదలయ్యాయి. కింగ్ నాగార్జున నటించిన వ�
‘కొత్తదనంతో కూడిన మంచి సినిమా తీసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఈ సినిమాతో మరోసారి ఆ నమ్మకాన్ని నిజం చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్డ�
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ | కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ చిత్రానికి తొలిరోజు వచ్చిన ఏరియా వైజ్ వసూళ్లను ఇప్పుడు చూద్దాం..
వైల్డ్ డాగ్ ఓపెనింగ్స్ | నాగార్జున సినిమాలకు ఈ మధ్య ఆశించిన ఓపెనింగ్స్ రావడం లేదు. అభిమానుల సందడి కనిపిస్తుంది కానీ మునపటిలా ఓపెనింగ్స్ మాత్రం రావడం లేదనేది కాదనలేని సత్యం.
తెలుగు చిత్రసీమలో ప్రయోగాలు అనగానే అగ్ర కథానాయకుడు నాగార్జున తొలుత గుర్తొస్తారు. ఇమేజ్, స్టార్డమ్లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారాయన.